కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిణతి సాధించడం

పరిణతి సాధించడం

క్రైస్తవులందరూ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడానికి ఎందుకు కృషి చేయాలి?

బైబిల్లో ఉన్న జ్ఞానం పరిణతి సాధించేలా మనకెలా సహాయం చేస్తుంది?

కేవలం వయసు పైబడినవాళ్లు మాత్రమే కాకుండా యౌవనులు కూడా పరిణతి సాధించగలరా?

యోబు 32:9; 1తి 4:12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 1:6-20—దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు యౌవనంలోనే ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించారు, యెహోవాకు యథార్థంగా ఉన్నారు

    • అపొ 16:1-5—తిమోతికి 20 లేదా అంతకన్నా తక్కువ వయసు ఉన్నప్పటికీ అతనికి ఒక బరువైన బాధ్యత అప్పగించబడింది

సంఘంలో మంచి స్నేహితులు ఉంటే, అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

మన జీవితంలోని అన్ని రంగాల్లో పరిణతి సాధించామని ఎలా చూపించవచ్చు?

పరిణతి సాధించిన క్రైస్తవుడు సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టడానికి ఎందుకు ముందుకు రావాలి?

ప్రకటించే-బోధించే విషయంలో మనం నైపుణ్యం సాధించడానికి, పరిణతి సాధించడానికి ఒకే ఒక్క మార్గం ఏంటి?

లూకా 21:14, 15; 1కొ 2:6, 10-13

లూకా 11:13 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • మత్త 10:19, 20—అధికారుల ముందు మాట్లాడేటప్పుడు పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుందని యేసు తన శిష్యులకు హామీ ఇచ్చాడు