కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సౌమ్యత

సౌమ్యత

యెహోవా సౌమ్యుడని ఎలా చెప్పవచ్చు?

మత్త 11:28, 29; యోహా 14:9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 19:12—ఒత్తిడిలో ఉన్న ఏలీయాతో యెహోవా “ప్రశాంతమైన, మెల్లని” స్వరంతో మాట్లాడాడు

    • యోనా 3:10–4:11—యోనా ప్రవక్త తనతో కోపంగా మాట్లాడినా, యెహోవా మాత్రం కరుణ గురించిన పాఠాన్ని అతనికి మృదువుగా నేర్పించాడు

మనం సౌమ్యతను ఎలా చూపించవచ్చు?

సామె 15:1; ఎఫె 4:1-3; తీతు 3:2; యాకో 3:13, 17; 1పే 3:15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సం 11:26-29—ప్రవచిస్తున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల్ని ఆపమని యెహోషువ చెప్పినప్పుడు మోషే సౌమ్యంగా జవాబిచ్చాడు

    • న్యా 8:1-3—కోపంతో ఊగిపోతున్నవాళ్లతో న్యాయాధిపతైన గిద్యోను సౌమ్యంగా మాట్లాడి వాళ్లను చల్లబర్చాడు