కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శాంతి

శాంతి

యెహోవా శాంతిని ఎంతో విలువైనదిగా చూస్తాడని మనకెలా తెలుసు?

మనం మరింత ప్రశాంతమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు అలాగే ఇతరులతో మరింత శాంతిగా ఎలా ఉండవచ్చు?

కీర్త 119:165; యెష 48:17, 18; రోమా 12:17-21; ఫిలి 4:6-9

యోహా 16:33; ఎఫె 6:14, 15; కొలొ 3:15 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 32:9-21; 33:1-4—తన అన్న ఏశావుతో సమాధానపడడానికి యాకోబు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు

    • మత్త 5:23-26—సమాధానపడడం ఎంత ప్రాముఖ్యమో, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో యేసు వివరించాడు