కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అశ్లీల పుస్తకాలు, వీడియోలు, చిత్రాలు

అశ్లీల పుస్తకాలు, వీడియోలు, చిత్రాలు

యోబు 31:1; కీర్త 101:2, 3; మత్త 5:27-30; కొలొ 3:5

1కొ 6:18; ఎఫె 4:17-19 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 6:1, 2; యూదా 6—కొంతమంది దూతలు స్త్రీలను చెడు కోరికతో చూడడం వల్ల ఘోరమైన పాపం చేశారు, యెహోవాతో వాళ్లకున్న సంబంధాన్ని పాడుచేసుకున్నారు

    • 2స 11:2-4—దావీదు రాజు వేరొకరి భార్య స్నానం చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు; అది వ్యభిచారానికి, హత్యకు దారితీసింది