కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచివార్త ప్రకటించడం

మంచివార్త ప్రకటించడం

నిజక్రైస్తవులంతా తమ విశ్వాసం గురించి బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తారు?

ప్రకటనా పని విషయంలో యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

లూకా 8:1; యోహా 18:37

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 4:42-44—ప్రకటించడానికి దేవుడు తనను ఈ భూమ్మీదకు పంపించాడని యేసు చెప్పాడు

    • యోహా 4:31-34—మంచివార్త ప్రకటించడం తనకు ఆహారం లాంటిదని యేసు చెప్పాడు

సంఘంలో నాయకత్వం వహిస్తున్న పురుషులకు మాత్రమే మంచివార్త ప్రకటించే బాధ్యత ఉందా?

కీర్త 68:11; 148:12, 13; అపొ 2:17, 18

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2రా 5:1-4, 13, 14, 17—ఒక ఇశ్రాయేలు పాప నయమాను భార్యకు యెహోవా ప్రవక్తయైన ఎలీషా గురించి చెప్పింది

    • మత్త 21:15, 16—యేసును స్తుతిస్తున్న పిల్లల్ని ముఖ్య యాజకులు, శాస్త్రులు తప్పుబట్టారు కానీ యేసు మాత్రం ఆ మతనాయకుల్నే సరిదిద్దాడు

మంచివార్త ప్రకటించే విషయంలో, ఇతరులకు బోధించే విషయంలో పర్యవేక్షకులకు ఎలాంటి బాధ్యత ఉంది?

ప్రకటనా పని చేయడానికి యెహోవా, యేసు మనకు ఎలా సహాయం చేస్తున్నారు?

2కొ 4:7; ఫిలి 4:13; 2తి 4:17

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 16:12, 22-24; 1థె 2:1, 2—హింసలు వచ్చినా అపొస్తలుడైన పౌలు, ఇతర శిష్యులు దేవుని సహాయంతో ధైర్యంగా ప్రకటిస్తూనే ఉన్నారు

    • 2కొ 12:7-9—అపొస్తలుడైన పౌలుకు “శరీరంలో ఒక ముల్లు ఉంది,” అది బహుశా ఒక అనారోగ్య సమస్య కావచ్చు; అయినా అతను ఉత్సాహంగా ప్రకటనా పనిలో కొనసాగేలా యెహోవా అతనికి అవసరమైన బలాన్ని ఇచ్చాడు

క్రైస్తవులకు ప్రకటించే అధికారం ఎవరిచ్చారు? ప్రకటించడానికి వాళ్లు ఎలా అర్హులౌతారు?

1కొ 1:26-28; 2కొ 3:5; 4:13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోహా 7:15—యేసు రబ్బీల పాఠశాలలో చదవకపోయినా ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోయారు

    • అపొ 4:13—యేసు అపొస్తలులు సామాన్యులని, అంతగా చదువుకోని వాళ్లని కొంతమంది అనుకున్నా వాళ్లు మాత్రం ధైర్యంగా, ఉత్సాహంగా ప్రకటించారు

ప్రకటించే, బోధించే విషయంలో మనం ఇతరులకు శిక్షణ ఇవ్వాలన్నది యెహోవా కోరికని ఎలా చెప్పవచ్చు?

మార్కు 1:17; లూకా 8:1; ఎఫె 4:11, 12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెష 50:4, 5—భూమ్మీదకు రాకముందు మెస్సీయకు యెహోవా దగ్గరుండి అన్ని విషయాలు నేర్పించాడు

    • మత్త 10:5-7—యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రకటనా పని ఎలా చేయాలో తన శిష్యులకు ఓపిగ్గా నేర్పించాడు

మంచివార్త ప్రకటించాలనే బాధ్యతను మనం ఎలా చూడాలి?

ప్రకటనా పని చేసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

మనం ఏయే విషయాల గురించి ప్రకటిస్తాం?

క్రైస్తవులు అబద్ధ బోధల్ని ఎందుకు బయటపెడతారు?

2కొ 10:4, 5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మార్కు 12:18-27—పునరుత్థానం లేదనుకోవడం తప్పని యేసు లేఖనాల నుండి సద్దూకయ్యులకు వివరించాడు

    • అపొ 17:16, 17, 29, 30—విగ్రహపూజ తప్పని అపొస్తలుడైన పౌలు ఏథెన్సు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాడు

మనం ప్రకటనా పనిని ఎలా చేస్తాం?

మనం బహిరంగ ప్రదేశాల్లో ఎందుకు ప్రకటిస్తాం?

ప్రకటించేటప్పుడు మనకు ఓపిక, పట్టుదల ఎందుకు అవసరం?

ప్రకటనా పని వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి?

క్రైస్తవులు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి?

1కొ 9:23; 1తి 2:4; 1పే 3:15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోహా 4:6, 7, 13, 14—యేసు అలసిపోయినా బావి దగ్గరకు వచ్చిన సమరయ స్త్రీకి మంచివార్త ప్రకటించాడు

    • ఫిలి 1:12-14—తన విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇవ్వడానికి, ఇతరుల్ని ప్రోత్సహించడానికి చేయగలిగినదంతా చేశాడు

మనం చెప్పేది అందరూ వింటారని అనుకోవచ్చా?

యోహా 10:25, 26; 15:18-20; అపొ 28:23-28

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యిర్మీ 7:23-26—పదేపదే ప్రవక్తల్ని పంపించినా తన ప్రజలు వినడానికి అస్సలు ఇష్టపడలేదని యెహోవా యిర్మీయా ద్వారా చెప్పాడు

    • మత్త 13:10-16—యెషయా కాలంలోలాగే చాలామంది మన సందేశాన్ని వింటారు కానీ దానికి స్పందించరని యేసు చెప్పాడు

ప్రజలు మనం చెప్పేది వినలేనంతగా తమ పనుల్లో మునిగిపోవడం చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం?

కొంతమంది మొదట్లో విని స్పందించినా అలానే కొనసాగరని ఎలా చెప్పొచ్చు?

మనం ప్రకటించేటప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తే కంగారుపడకుండా ఉండడానికి ఏ ఉదాహరణలు సహాయం చేస్తాయి?

ప్రకటనా పనిని ఎవరైనా వ్యతిరేకించినప్పుడు మనం ఏం చేస్తాం?

మంచివార్తకు కొంతమంది చక్కగా స్పందిస్తారని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

మంచివార్త ప్రకటించేవాళ్ల మీద ఎలాంటి బరువైన బాధ్యత ఉంది?

అన్ని మతాల, దేశాల, జాతుల ప్రజలకు మనం ఎందుకు ప్రకటించాలి?

వారంలో ప్రతీ రోజు, అది విశ్రాంతి రోజైనా సరే ప్రకటించవచ్చా?

ఏ మతానికి చెందినవాళ్లయినా, వాళ్లు బైబిల్ని నమ్మేవాళ్లయినా సరే అందరికీ ప్రకటించాలని ఏ ఉదాహరణల్ని బట్టి చెప్పొచ్చు?