కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అహంకారం

అహంకారం

సామె 11:2; 13:10

సామె 21:24 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 6:6, 7—ఉజ్జా అహంకారంగా ప్రవర్తించి కింద పడిపోబోతున్న యెహోవా మందసాన్ని పట్టుకున్నాడు; అతను లెక్కలేనట్టు ప్రవర్తించినందుకు, తనకు లోబడనందుకు యెహోవా శిక్షించాడు

    • 2ది 26:16-21—ఉజ్జియా రాజు అహంకార స్ఫూర్తి చూపించి, గర్వంగా ప్రవర్తించినందుకు యెహోవా అతన్ని శిక్షించాడు