కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అర్థం చేసుకునే మనస్తత్వం

అర్థం చేసుకునే మనస్తత్వం

క్రైస్తవులు పట్టుబట్టే వాళ్లలా కాకుండా, అర్థం చేసుకునే వాళ్లలా ఎందుకు ఉండాలి?

ఫిలి 4:5; తీతు 3:2; యాకో 3:17

1తి 3:2, 3 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 18:23-33—యెహోవా ఓపిక చూపిస్తూ సొదొమ, గొమొర్రా నాశనం గురించి అబ్రాహాము పదేపదే ప్రశ్నలు అడగడానికి అనుమతించాడు

    • ఆది 19:16-22, 30—కొండలకు కాకుండా సోయరుకు పారిపోతానని లోతు అన్నప్పుడు, యెహోవా అర్థం చేసుకుని అతను అడిగినదానికి ఒప్పుకున్నాడు

    • మత్త 15:21-28—ఒక ఫేనీకే స్త్రీ అసాధారణమైన విశ్వాసం చూపించినందుకు యేసు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె అడిగినట్టే చేశాడు