కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుద్ధం

యుద్ధం

మన కాలంలో యుద్ధాలు పెరిగిపోవడం చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం?

మత్త 24:3, 4, 7, 8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 11:40—చివరి రోజుల్లో రెండు శక్తివంతమైన రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాటం చేస్తూనే ఉంటాయని దానియేలు ప్రవక్త ముందే రాశాడు

    • ప్రక 6:1-4—అపొస్తలుడైన యోహాను యుద్ధానికి సూచనగా ఉన్న ఎర్రని గుర్రాన్ని దర్శనంలో చూశాడు, “దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది”

భూమ్మీద జరుగుతున్న యుద్ధాల్ని యెహోవా ఏం చేస్తాడు?

దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో క్రైస్తవులు ఎందుకు జోక్యం చేసుకోరు?

యెహోవా దేవుడు, ఆయన నియమించిన రాజైన యేసు ఎలాంటి యుద్ధం చేస్తారు?

నిజ క్రైస్తవులు చేసే ఒకేఒక్క యుద్ధం ఏంటి?

సంఘంలో గొడవలు, వాదనలు, పగ తీర్చుకోవడం లాంటివి ఉండకూడదంటే క్రైస్తవులు ఏం చేయాలి?