కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు


ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడం సాధ్యమేనా?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడం సాధ్యమేనా?

మీరేమంటారు?

  • సాధ్యమే.

  • సాధ్యం కాదు.

  • చెప్పలేం.

దేవుడు ఇలా మాటిస్తున్నాడు:

నీతిమంతులు భూమిని సొంతం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.కీర్తన 37:29.

ఆ మాటలు నిజమైనప్పుడు . . .

మనం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తాం.యిర్మీయా 29:11.

మనం కొంతకాలం కాదుగానీ, ఎల్లప్పుడూ అంటే శాశ్వతకాలం జీవిస్తాం.కీర్తన 22:26.

ఇదంతా నిజంగా జరుగుతుందా?

జరుగుతుంది! దాన్ని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి, దయచేసి ఈ చిన్నపుస్తకంలో ఉన్న మూడు పాఠాల్ని చూడండి: