ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది
ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది
బైబిల్లోని దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని కలిపి చూస్తే, ఎనిమిది మంది రాజులను లేక ఎనిమిది మానవ ప్రభుత్వాలను మనం గుర్తించవచ్చు. అంతేకాక, ఆ ప్రపంచాధిపత్యాల్లో దేని తర్వాత ఏది వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే, బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవచనాన్ని అర్థంచేసుకుంటేనే మనం ఆ ప్రభుత్వాల గురించిన ప్రవచనాల ఖచ్చితమైన భావాన్ని గ్రహించగలుగుతాం.
లూకా 4:5, 6) అయితే, కొన్ని మానవ రాజ్యాలు మాత్రమే దేవుని ప్రజల మీద అంటే అప్పటి ఇశ్రాయేలీయుల మీదైనా, ఇప్పటి అభిషిక్త క్రైస్తవుల సంఘం మీదైనా ఎంతగానో ప్రభావం చూపించాయి. దానియేలుకు, యోహానుకు కలిగిన దర్శనాలు అలాంటి ఎనిమిది గొప్ప ఆధిపత్యాలను మాత్రమే వర్ణిస్తున్నాయి.
చరిత్రంతటిలో, సాతాను తన సంతానాన్ని వివిధ రాజకీయ శక్తులుగా లేదా రాజ్యాలుగా వ్యవస్థీకరించాడు. ([12, 13 పేజీల్లోని చార్టు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
దానియేలు ప్రకటన
గ్రంథంలోని ప్రవచనాలు గ్రంథంలోని ప్రవచనాలు
1. ఐగుప్తు
2. అష్షూరు
3. బబులోను
4. మాదీయ పారసీక సామ్రాజ్యం
5. గ్రీసు
6. రోము
7. ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం a
8. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి b
దేవుని ప్రజలు
సా.శ.పూ. 2000
అబ్రాహాము
1500
ఇశ్రాయేలు జనాంగం
1000
దానియేలు 500
సా.శ.పూ./సా.శ.
యోహాను
దేవుని ఇశ్రాయేలు 500
1000
1500
సా.శ. 2000
[12వ పేజీలోని అధస్సూచి]
[చిత్రాలు]
పెద్ద ప్రతిమ (దాని. 2:31-45)
సముద్రంలో నుండి పైకి వచ్చిన నాలుగు మృగాలు (దాని. 7:3-8, 17, 25)
పొట్టేలు, మేకపోతు (దాని., 8వ అధ్యా.)
ఏడు తలల క్రూర మృగం (ప్రక. 13:1-10, 16-18)
క్రూర మృగం ప్రతిమను తయారు చేసేందుకు రెండు కొమ్ములుగల మృగం ప్రేరేపిస్తుంది (ప్రక. 13:11-15)
[చిత్రసౌజన్యం]
చిత్ర సౌజన్యాలు: ఐగుప్తు, రోము: Photograph taken by courtesy of the British Museum; మాదీయ పారసీక సామ్రాజ్యం: Musée du Louvre, Paris