కావలికోట 2013 విషయసూచిక
శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
అధ్యయన శీర్షికలు
జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి, 5/15
మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి, 4/15
యెహోవా ఏర్పాటు చేసిన ‘విశాలమైన లోయలో’ సురక్షితంగా ఉండండి, 2/15
యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి, 6/15
యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు,” 3/15
యెహోవా యథార్థతకు, క్షమాగుణానికి ఉన్న విలువను గుర్తించండి, 6/15
యేసు ప్రేమతో చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించండి, 10/15
క్రైస్తవ జీవితం, లక్షణాలు
జీవిత కథలు
ఆర్కిటిక్ వలయం సమీపంలో యాభై ఏళ్లు (ఐలీ, ఆన్నిక్కీ మాట్టీలా), 4/15
ఎక్కడైనా సరే, యెహోవా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం (మార్కుస్, యాన్నీ హార్ట్లీఫ్), 7/15
మా జీవితాలకు నిజమైన అర్థం ఎలా చేకూరింది? (పి. స్మిత్), 5/15
యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు’ (యమ్. డూ రాన్), 8/15
యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను (ఇ. పీకోలీ), 6/15
యెహోవాపై ఆధారపడడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందాం (యమ్. ఆలెన్), 10/15
పాఠకుల ప్రశ్నలు
ఇశ్రాయేలీయులు మరణశిక్ష విధించడానికి మ్రానుమీద వేలాడదీసేవాళ్లా? 5/15
“చెరలో ఉన్న ఆత్మలయొద్దకు . . . వెళ్లి వారికి ప్రకటించెను” (1 పేతు. 3:19), 6/15
సంఘకూటాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు, బహిష్కృతుడైన తమ పిల్లవాడితో కలిసి కూర్చోవచ్చా? 8/15
“నా జీవిత గమనం గురించి తీవ్రంగా ఆలోచించసాగాను” (ఎ. హాన్కాక్), 10/1
“నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది” (బి. హ్యుయట్), 1/1
యెహోవా