కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 12-18

మత్తయి 22-23

మార్చి 12-18
  • పాట 30, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి”: (10 నిమి.)

    • మత్త 22:36-38—ధర్మశాస్త్రంలో ముఖ్యమైన, మొదటి ఆజ్ఞను పాటించడంలో ఏమి ఇమిడి ఉందని ఈ వచనాలు చెబుతున్నాయి?(“హృదయంతో,” “ప్రాణంతో,” “మనసుతో,” మత్త 22:37, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 22:39—ధర్మశాస్త్రంలో ముఖ్యమైన రెండవ ఆజ్ఞ ఏంటి? (“రెండో,” “సాటిమనిషిని,” మత్త 22:39, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 22:40—హెబ్రీ లేఖనాలన్నీ ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయి (“మొత్తం ధర్మశాస్త్రానికి, ప్రవక్తల పుస్తకాలకు ఆధారం,” మత్త 22:40, nwtsty స్టడీ నోట్స్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 22:21—“కైసరువి” ఏంటి? “దేవునివి” ఏంటి? (“కైసరువి కైసరుకు,” “దేవునివి దేవునికి,” మత్త 22:21, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 23:24—యేసు మాటల అర్థం ఏంటి? (“మీరు దోమను వడగడతారు, కానీ ఒంటెను మింగేస్తారు,” మత్త 23:24, nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 22:1-22

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 186-187 పేజీలు, 8-9 పేరాలు—బంధువుల్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించమని బోధకురాలు తన విద్యార్థినిని ప్రోత్సహిస్తుంది.

మన క్రైస్తవ జీవితం