కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 4-10

ఎస్తేరు 1-2

సెప్టెంబరు 4-10
  • పాట 137, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మన క్రైస్తవ జీవితం

  • పాట 106

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు—కనబడే తీరు: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: కనబడే తీరు గురించి సరిగ్గా ఆలోచించడం ఎందుకు కష్టం అవ్వొచ్చు?

    మన గురించి మనం సరిగ్గా ఆలోచించడానికి 1 పేతురు 3:3, 4 లోని సూత్రం మనకెలా సహాయం చేస్తుంది?

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 135వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 90, ప్రార్థన