కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తప్పుడు సమాచారానికి దూరంగా ఉండండి

తప్పుడు సమాచారానికి దూరంగా ఉండండి

ఎలీఫజు పెద్ద వయసువాడు, తెలివైనవాడు కాబట్టి ఆయన చెప్పేది నిజమని ప్రజలు నమ్మి ఉండవచ్చు (యోబు 4:1; it-1-E 713వ పేజీ, 11వ పేరా)

ఆయన చెడ్డ దూతల మైకంలో ఉండి, యోబును బాధపెట్టేలా మాట్లాడాడు (యోబు 4:14-16; w05 9/15 26వ పేజీ, 2వ పేరా)

ఎలీఫజు చెప్పినవాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నా, వాటికి తప్పు అర్థం వచ్చేలా మాట్లాడాడు (యోబు 4:19; w10 2/15 19వ పేజీ, 5-6 పేరాలు)

సాతాను లోకం మనకు హాని చేసే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంది.

ఇలా ప్రశ్నించుకోండి: ‘నాకు అందే సమాచారం నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా?’—w15 10/15 30-32 పేజీలు, 3-6 పేరాలు.