కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది

దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది

చెడంతటికీ యెహోవాయే కారణమని ప్రజలు అనుకోవాలనేదే సాతాను కోరిక (యోబు 8:4)

మనం యథార్థంగా ఉన్నా, లేకపోయినా యెహోవా లెక్కచేయడని మనం అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు (యోబు 9:20-22; w15 10/1 10వ పేజీ, 3వ పేరా)

సాతాను అబద్ధాలకు పడిపోకుండా, మన యథార్థతను కాపాడుకునేలా యెహోవా విశ్వసనీయ ప్రేమ సహాయం చేస్తుంది (యోబు 10:12; కీర్త 32:7, 10; w21.11 6వ పేజీ, 14వ పేరా)

ఇలా చేయండి: మీకు కష్టం వచ్చినప్పుడు, యెహోవా మీ మీద విశ్వసనీయ ప్రేమ ఎలా చూపిస్తున్నాడో రాసి పెట్టుకోండి, దాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.