కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మాటిస్తున్నాడు మానసిక సమస్యలు ఇక ఉండవు

దేవుడు మాటిస్తున్నాడు మానసిక సమస్యలు ఇక ఉండవు

మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి అవసరమయ్యే సలహాల్ని, ఊరటను దేవుడు బైబిలు ద్వారా ఇస్తున్నాడు.

అదొక్కటే కాదు, మానసిక సమస్యలకు కారణమయ్యే వాటన్నిటినీ శాశ్వతంగా తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు.

ఆయన ఆ మాటను నెరవేర్చినప్పుడు మనం అనుభవించిన మానసిక వేదన, ఒంటరితనం లాంటి “పాత సంగతులు గుర్తుకురావు. అవి హృదయంలో కూడా ఉండవు.” ఈ మాట వినగానే గుండెల్లో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది కదా!—యెషయా 65:17.

మీకు ఇష్టమైతే యెహోవాసాక్షులు మిమ్మల్ని కలిసి, దేవుడు ఈ మాటను ఎప్పుడు, ఎలా నెరవేరుస్తాడో వివరిస్తారు.