కంటెంట్‌కు వెళ్లు

బెతెల్‌ టూర్‌లు

మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్‌ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్‌ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.

టూర్‌లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్‌ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్‌ పాజిటీవ్‌ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్‌ పాజిటీవ్‌ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.

జపాన్‌

టూర్‌ సమాచారం

రిజర్వేషన్‌ చేయి

రిజర్వేషన్‌లు చూడండి లేదా మార్చండి

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ప్రదర్శనలు

మా వారసత్వం. వంద కన్నా ఎక్కువ ఏళ్లలో జపాన్‌లో జరిగిన ప్రకటనా పనిని యెహోవా ఎలా దీవించాడో ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ దేశంలో యెహోవాసాక్షుల చరిత్ర గురించి సందర్శకులు తెలుసుకోవచ్చు. వాళ్లు ప్రకటించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పనిముట్లను ఉపయోగించారో, మిషనరీలు ఎలా కృషి చేశారో కూడా తెలుసుకోవచ్చు.

జపాన్‌లో బైబిలు. ఈ ప్రదర్శనలో, జాపనీస్‌ భాషలోకి అనువదించబడిన మొట్టమొదటి బైబిలుతో సహా అరుదైన బైబిళ్లను చూడవచ్చు.

అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌

నిర్దేశాలు చూపించు