కంటెంట్‌కు వెళ్లు

బైబిలు ఏమి బోధిస్తోంది?

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (2వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3వ అధ్యాయంపై ఆధారపడినది.

ఈ లోకం నిజంగా ఎవరి చేతుల్లో ఉందో, ఈ లోకంలోని చెడుతనానికి కారణం ఎవరో తెలుసుకోండి.