కంటెంట్‌కు వెళ్లు

బైబిలు ఏమి బోధిస్తోంది?

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (3వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3వ అధ్యాయంపై ఆధారపడినది.

దేవుడు తన ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న సమస్యలన్నిటినీ తీసివేసి, ఈ భూమి ఎలా ఉండాలని తాను కోరుకున్నాడో అలా మారుస్తాడు.