కంటెంట్‌కు వెళ్లు

బైబిలు ఏమి బోధిస్తోంది?

యేసుక్రీస్తు ఎవరు? (3వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 4వ అధ్యాయంపై ఆధారపడినది.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన చూపించిన కొన్ని లక్షణాల గురించి, అవి ఆయన తండ్రి గురించి మనకు ఏం నేర్పిస్తాయో పరిశీలించండి.