కంటెంట్‌కు వెళ్లు

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడులు)

అదృశ్యప్రాణుల వల్ల మనకు ఏమి జరుగుతుంది? (2వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 10వ అధ్యాయంపై ఆధారపడినది.

మంత్రతంత్రాలకు సంబంధించిన అన్నిరకాల పనుల్ని యెహోవా ఎందుకు నిషేధిస్తున్నాడు? మనల్ని తప్పుదోవ పట్టించాలనుకునే అదృశ్యప్రాణుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?