కంటెంట్‌కు వెళ్లు

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడులు)

దేవుడు ఆమోదించే ఆరాధన (1వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 15వ అధ్యాయంపై ఆధారపడినది.

మతాలన్నీ దేవునికి సంతోషం కలిగిస్తున్నాయా? దానికి జవాబు “లేదు” అయితే, నిజమైన మతాన్ని మీరెలా గుర్తించవచ్చు?