కంటెంట్‌కు వెళ్లు

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడులు)

దేవుడు ఆమోదించే ఆరాధన (2వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 15వ అధ్యాయంపై ఆధారపడినది.

దేవున్ని నమ్మితే సరిపోతుందా? లేదా ఆయన తన ఆరాధకుల నుండి ఇంకా ఏమైనా కోరుతున్నాడా?