కంటెంట్‌కు వెళ్లు

జనవరి 28, 2022
ప్రపంచ వార్తలు

2022 పరిపాలక సభ అప్‌డేట్‌ #1

2022 పరిపాలక సభ అప్‌డేట్‌ #1

ఒక పరిపాలక సభ సభ్యుడు కోవిడ్‌ గురించి కొన్ని వివరాలు చెప్తాడు, అలాగే మనల్ని ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమని ప్రోత్సహిస్తాడు.