కావలికోట అక్టోబరు 2010

మీ పిల్లలకు నేర్పించండి

యేసు గురించి రాసిన వ్యక్తులు

యేసు జీవితంలోని చాలా సంఘటనల గురించి, ఆయన పరిచర్య గురించి ఎవరు రాశారు? వాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

కుటు౦బ స౦తోషానికి తోడ్పడే అ౦శాలు

పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను ఎలా పెంచాలి?

పిల్లలకు మంచిగా తీర్చిదిద్దడానికి యేసు ఆదర్శం మీకెలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.