కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2013

యేసు చెప్పిన ప్రవచనంలో ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుంది, అలాగే నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఎవరు వంటి విషయాల్లో వచ్చిన కొత్త సవరణలు ఈ సంచికలో ఉన్నాయి.

‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’

మత్తయి 24, 25 అధ్యాయాల్లో యేసు చెప్పిన ప్రవచనంలో, ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందనే దాని గురించి వచ్చిన కొత్త అవగాహన ఏంటి?

‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’

యేసు చెప్పిన గోధుమలు, గురుగుల ఉపమానంలో విత్తే కాలం, ఎదిగే కాలం, కోతకాలం గురించి ఉంది. కోతకాలం గురించి వచ్చిన కొత్త అవగాహన ఏంటి?

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

మొదటి శతాబ్దంలోని సంఘాలకు యేసు ఎలా ఆధ్యాత్మిక ఆహారం పెట్టాడు? నేడు కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నాడా?

నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని గురించి వచ్చిన కొత్త అవగాహనను ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. ఆ దాసుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం వల్లే మనం దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడం ఎలా సాధ్యమౌతుందో పరిశీలించండి.

పరిపాలక సభలో కొత్త సభ్యుడు

2012, సెప్టెంబరు 1 నుండి సహోదరుడు మార్క్‌ సాండర్సన్‌ యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవచేయడం మొదలుపెట్టాడు.

జీవిత కథ

ఎక్కడైనా సరే, యెహోవా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం

సవాళ్లు ఎదురైనా, పరిస్థితులు మారినా నెదర్లాండ్స్‌లోని ఒక జంట యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడం ఎలా నేర్చుకున్నారో చదవండి.

“ఆహా, ఈ చిత్రం ఎంత బాగుందో!”

మన ప్రచురణల్లో వచ్చే చిత్రాలు, ఫోటోలు బాగా ఆలోచించడానికి, అర్థంచేసుకోవడానికి చక్కని బోధనా ఉపకరణాలుగా పనిచేస్తాయి. వాటినుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?