కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2013

దేవుని పనిలో పరిశుద్ధంగా, ఆయనకు ఉపయోగపడేవారిగా ఎలా ఉండవచ్చో, మన సమస్యలకు దేవుణ్ణి నిందించకుండా ఎలా ఉండవచ్చో, నిరుత్సాహాన్ని ఎలా తరిమేయవచ్చో ఈ సంచికలో పరిశీలిస్తాం.

దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపర్చాడు

మనం పరిశుద్ధంగా ఉంటూ దేవుని సేవలో ఉపయోగపడడానికి సహాయం చేసే నాలుగు విషయాల్ని పరిశీలించండి

పాఠకుల ప్రశ్నలు

సంఘకూటాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు, బహిష్కృతుడైన తమ పిల్లవాడితో కలిసి కూర్చోవడం సరైనదేనా?

జీవిత కథ

యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు’

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, 24 ఏళ్లపాటు పయినీరుగా సేవచేయడానికి నమీబియాలోని ఓ సహోదరికి ఏమి సహాయం చేసింది?

ఎన్నడూ ‘యెహోవా మీద కోపగించుకోకండి’

కొందరు హృదయంలో దేవుని మీద కోపగించుకున్నారు. వాళ్లు తమ కష్టాల్ని బట్టి దేవుణ్ణి నిందిస్తారు. మనం ఆ ఉరిని ఎలా తప్పించుకోవచ్చు?

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు శైశవదశ నుండే శిక్షణ ఇవ్వండి

పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎప్పటి నుండి మొదలుపెట్టాలి? ఏయే విషయాల గురించి శిక్షణ ఇవ్వాలి?

ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ప్రోత్సహించుకోండి

కష్టాలు వచ్చినప్పుడు కూడా నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తూ ఉండే విషయంలో మనం ఒకరికొరం ఎలా సహకరించుకోవచ్చు?

మీరెలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించుకోండి

మనం దేవుని ఆమోదాన్ని కలిగి ఉండడం సాతానుకు ఇష్టంలేదు. యెహోవాతో మనకున్న స్నేహాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?

ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు—మరి మీరు?

ఎలీషా యెహోవా మీద బలమైన విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని పెంపొందించుకున్నాడు. ఆయన మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఆనాటి జ్ఞాపకాలు

రాజు ఎంతో సంతోషించాడు!

స్వాజీలాండ్‌లోని ఓ రాజు బైబిలు సత్యాల్ని నేర్చుకోవడాన్ని ఎలా అమూల్యంగా ఎంచాడో చదివి తెలుసుకోండి.