కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2015

ఈ సంచికలో 2015 మే 4 నుండి, మే 31 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

జీవిత కథ

మరింత సంతృప్తినిచ్చే జీవితం మా సొంతమైంది

డేవిడ్‌ కార్ట్‌రైట్‌, గ్వెన్‌ ఒకప్పుడు కలిసి బాలే డాన్స్‌ చేసేవాళ్లు కానీ ఇప్పుడు మరింత ప్రాముఖ్యమైన పనిలో జంటగా తమ కాళ్లు కదుపుతున్నారు.

“ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”

ఇటీవలి సంవత్సరాల్లో మన ప్రచురణలు కొన్ని బైబిలు వృత్తాంతాలను ఎందుకు మరింత స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా వివరిస్తున్నాయి?

మీరు “మెలకువగా” ఉంటారా?

పదిమంది కన్యకల ఉపమానం విషయంలో మారిన అవగాహన చదవండి. ఈ ఉపమానం స్పష్టమైన, ప్రాముఖ్యమైన ఓ సందేశం గురించి మాట్లాడుతుంది.

పాఠకుల ప్రశ్న

ఒకప్పుడు మన ప్రచురణలు పోలికలు లేదా సాదృశ్యాల గురించి తరచూ చెప్పేవి. అయితే, ఈ మధ్య కాలంలో వాటి ప్రస్తావన అంతగా రావట్లేదు. కారణమేంటి?

తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి

తలాంతుల ఉపమానం గురించిన సరైన అవగాహన ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

క్రీస్తు చేత గొర్రెలుగా తీర్పు పొందేవాళ్లు అభిషిక్తులకు ఏవిధంగా మద్దతిస్తారు?

“ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలి—ఈ సలహా ఇప్పటికీ ఉపయోగపడుతుందా?

యెహోవా నిర్దేశాలను పాటించేవాళ్లు ఆయనను సంతోషపెడతారు. అలాంటివాళ్లు ఎన్నో ఆధ్యాత్మిక దీవెనలు పొందుతారు.