కావలికోట జూలై 2015 | లోకాంతం దగ్గర్లో ఉందా?

అంతం దగ్గర్లో ఉంది అని విన్నప్పుడు మీరు ఏమి ఆలోచిస్తారు? అంతం గురించి విన్నప్పుడు మీరు భయపడతారా?

ముఖపేజీ అంశం

“లోకాంతం”—అంటే ఏంటి?

మీకు తెలుసా? అంతం గురించి దేవుడు చెప్తున్నది మంచివార్తే కాని చెడువార్త కాదు.

ముఖపేజీ అంశం

లోకాంతం దగ్గర్లో ఉందా?

జవాబు తెలుసుకోవడానికి బైబిల్లో ఉన్న సూచనలోని నాలుగు విషయాలను పరిశీలించండి.

ముఖపేజీ అంశం

అంతాన్ని చాలామంది తప్పించుకుంటారు—మీరూ తప్పించుకోవచ్చు

కానీ ఎలా తప్పించుకోవచ్చు? ఆహారం, ఇతర అవసరమైన వస్తువులు కూడపెట్టుకోవడం వల్లనా?

మీకిది తెలుసా?

బైబిల్లో ఉన్నవి నమ్మడానికి పురావస్తుశాస్త్ర ఆధారాలు ఉన్నాయా? బైబిలు ప్రాంతాల్లో సింహాలు ఎప్పుడు కనుమరుగయ్యాయి?

బైబిలు జీవితాలను మారుస్తుంది

యెహోవా దయ చూపించే, క్షమించే దేవుడని తెలుసుకున్నాను

నార్మాన్‌ పెల్ట్యే అబద్ధాలు చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఆనందించేవాడు. ఆ ఆనందం ఆయనకు మత్తుమందులా ఉండేది. కానీ బైబిల్లో ఉన్న ఒక వచనం చదివి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు.

వారి విశ్వాసాన్ని అనుసరించండి

“నేను దేవుని స్థానమందున్నానా?”

కుళ్ళు, మోసం, పగ వల్ల మీ కుటుంబంలో ప్రశాంతత దెబ్బతిందా? అయితే బైబిల్లోని యోసేపు కథ మీకు సహాయం చేస్తుంది.

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీ పిల్లల్ని బాధ్యతగల వాళ్లుగా ఎలా పెంచవచ్చు?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా?

మన సమస్యల్ని దేవుడు పట్టించుకుంటాడా?