కావలికోట నం. 3 2016 | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు ...

మరణం చేసే అన్యాయాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కుటుంబ సభ్యులుగానీ, చాలా దగ్గరి స్నేహితులు గానీ చనిపోయినప్పుడు మనమేమి చేయవచ్చు?

ముఖపేజీ అంశం

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు ...

అసలు ఆ దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలి? చనిపోయిన మనవాళ్లకు ఇక ఏ నిరీక్షణ లేనట్లేనా?

ముఖపేజీ అంశం

దుఃఖించడం తప్పా?

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు మీరు మరీ ఎక్కువ బాధపడుతున్నారని ఎవరైనా అనుకుంటుంటే?

ముఖపేజీ అంశం

బాధను తట్టుకోవడం ఎలా?

మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయి. అవి చాలామందికి ఉపయోగపడ్డాయి.

ముఖపేజీ అంశం

బాధపడుతున్నవాళ్లను ఓదార్చండి

దగ్గరి స్నేహితులు కూడా కొన్నిసార్లు బాధపడుతున్నవాళ్ల అవసరాలను గుర్తించలేకపోతారు.

ముఖపేజీ అంశం

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు!

బైబిలిచ్చే ఈ నిరీక్షణను నమ్మవచ్చా?

మీకు తెలుసా?

యేసు కుష్ఠరోగులతో వ్యవహిరించిన తీరు ఎందుకు ప్రత్యేకంగా ఉంది? యూదా మతగురువులు దేన్నిబట్టి విడాకులకు అనుమతి ఇచ్చేవాళ్లు?

బైబిలు జీవితాలను మారుస్తుంది

నన్ను నేను గౌరవించుకోవడం, స్త్రీలను గౌరవించడం తెలుసుకున్నాను

జోసెఫ్‌ఎరెన్‌బోగెన్‌ బైబిల్లో చదివిన ఒక విషయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి అతనికి సహాయం చేసింది.

హింస లేని ప్రపంచం వస్తుందా?

హింసించే వాళ్లు వాళ్ల స్వభావాన్ని మార్చుకోవడానికి సహాయం పొందారు. అలా మార్చుకోవడానికి వాళ్లకు సహాయం చేసినవి వేరేవాళ్లకు కూడా సహాయం చేయగలవు.

మీరు నమ్మేవాటిని నిజాలతో పోల్చి చూసుకోండి

క్రైస్తవులకు ఉన్న వేల శాఖల్లో రకరకాల సిద్ధాంతాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సత్యాన్ని ఎవరు నేర్పిస్తున్నారో మీరు ఎలా తెలుసుకోవచ్చు?

బైబిలు ఏం చెప్తుంది?

దేవుని పేరు పలకడం తప్పా?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

బైబిలు దేవుని నుండి వచ్చిందా?

దేవుడే తమతో రాయించాడని చాలామంది బైబిలు రచయితలు అన్నారు. ఎందుకు?