కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2017

ఆగస్టు 28 నుండి సెప్టెంబరు 24, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠టర్కీలో

2014లో టర్కీలో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

నిజమైన సంపదలను వెదకండి

యెహోవాతో మీ స్నేహాన్ని బలపర్చుకోవడానికి మీ వస్తుసంపదల్ని ఎలా ఉపయోగించవచ్చు?

“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ నుండి ఓదార్పు ఎలా పొందవచ్చు? అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి మీరు ఏమి చేయవచ్చు?

యెహోవాను ఎందుకు స్తుతించాలి?

మన సృష్టికర్తను స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి గల ఎన్నో కారణాలను 147వ కీర్తన మనకు గుర్తుచేస్తుంది.

‘ఆయన నీ ప్రణాళికలన్నిటినీ సఫలం చేయాలి’

తమ జీవితంలో ఏమి చేస్తారో యౌవనులే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోవడానికి భయమేయవచ్చు. కానీ తన సలహా తీసుకునేవాళ్లను యెహోవా దీవిస్తాడు.

మీ మనసు చేసే పోరాటంలో గెలవండి

తప్పుడు ప్రచారాన్ని ప్రయోగించి సాతాను మీ మీద దాడి చేస్తున్నాడు. దాన్ని మీరెలా తిప్పికొట్టవచ్చు?

పాఠకుల ప్రశ్న

క్రైస్తవులు సాటి మనుషుల నుండి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తుపాకీని లేదా గన్‌ను తమ దగ్గర ఉంచుకోవచ్చా?