కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2017

ఈ సంచికలో 2018 జనవరి 29 నుండి ఫిబ్రవరి, 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

ఆయన లేస్తాడని నాకు తెలుసు

భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని మనమెందుకు ఖచ్చితంగా నమ్మవచ్చు?

దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను

క్రైస్తవుల నమ్మకాల్లో పునరుత్థాన నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివారా? అయితే, ఎన్ని బైబిలు ప్రశ్నలకు జావాబు ఇవ్వగలరో చూడండి.

పాఠకుల ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, మెస్సీయకు పూర్వీకులు అయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కిందా?

పాఠకుల ప్రశ్నలు

బైబిలు ప్రకారం, పెళ్లయిన క్రైస్తవులు పిల్లలు పుట్టకుండా IUDలను (ఇంట్రా యుటరైన్‌ డివైజ్‌) వాడవచ్చా?

తల్లిదండ్రులారా​—⁠“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకునేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి

తమ పిల్లలు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు కాస్త ఆందోళనపడతారు. మరి పిల్లలు తమ సొంత రక్షణ కోసం కృషిచేసే విషయంలో విజయం సాధించేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

యౌవనులారా​—⁠“సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి”

బాప్తిస్మం అనేది పెద్ద నిర్ణయమే. అది తీసుకోవడానికి యౌవనులు భయపడకూడదు లేదా వెనకాడకూడదు.

జీవిత కథ

యజమానిని అనుసరించడానికి అన్నీ విడిచిపెట్టాను

క్రీస్తు శిష్యుడవ్వాలని నిర్ణయించుకునే సమయానికి ఫేలీక్స్‌ ఫహర్డో వయసు కేవలం 16 ఏళ్లే. దాదాపు 70 కన్నా ఎక్కువ ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, యజమాని నడిపించిన మార్గంలో వెళ్లినందుకు ఆయన ఏమాత్రం బాధపడట్లేదు.

కావలికోట 2017 విషయసూచిక

2017 సంవత్సరంలో వచ్చిన వివిధ ఆర్టికల్స్‌ను కనుగొనడానికి ఈ పట్టిక మీకు సహాయం చేస్తుంది.