కావలికోట—అధ్యయన ప్రతి మే 2018

ఈ సంచికలో 2018 జూలై 9 నుండి ఆగస్టు 5, 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

జీవిత కథ

ఒకప్పుడు పేదవాణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి

సామ్యూల్‌ హెర్డ్‌ పేదవాడిగా పుట్టాడు, కానీ ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా ఊహించిన దానికన్నా గొప్ప ధనవంతుడు అయ్యాడు.

శాంతి—దాన్నెలా పొందవచ్చు?

కష్టాలతో నిండివున్న లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి శాంతిని పొందాలంటే ఎంతో కృషిచేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో దేవుని వాక్యం సహాయం చేయగలదు.

‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు

ప్రజలు ఎక్కువగా వినని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు నిరుత్సాహంగా అనిపించవచ్చు. అయినాసరే మన పరిచర్య ఫలవంతంగా ఉండగలదు.

మనమెందుకు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలి?

ప్రకటించడానికి గల కారణాల్ని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం.

మీ శత్రువు గురించి తెలుసుకోండి

సాతాను కుయుక్తులు మనకు తెలియనివి కావు.

యౌవనులారా—అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి

మనందరం ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాం. యౌవనులు శత్రువుల దాడికి తేలిగ్గా గురయ్యేలా కనపడవచ్చు, కానీ వాళ్లు యుద్ధ కవచాన్ని తొడుక్కొని సిద్ధంగా ఉన్నారు.

కోతకొచ్చిన పంట చాలా ఉంది!

యుక్రెయిన్‌లోని ఒక ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరు యెహోవాసాక్షి!