కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 2 2018 | భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బైబిలు ఇలా చెప్తుంది:

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

ఈ భూమి గురించి, మనుషుల గురించి దేవుని అద్భుతమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ఉద్దేశం ద్వారా ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఈ కావలికోట శీర్షిక మీకు సహాయం చేస్తుంది.

 

భవిష్యత్తును కనిపెట్టడం

రాబోయే వేల సంవత్సరాల్లో ఏమి జరుగుతుందో అని ప్రజలు కనిపెడుతూ వచ్చారు, కానీ వాటిలో అన్నీ చెప్పినట్లు జరగలేదు.

జ్యోతిష్యం, జాతకాలు—భవిష్యత్తును చూడడానికి మార్గాలా?

భవిష్యత్తును చెప్పే ఈ పద్ధతుల్ని మీరు నమ్మవచ్చా?

నెరవేరిన ప్రవచనాలు

బైబిల్లో ముందే చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా చెప్పినట్లే జరిగాయి.

నమ్మదగిన ప్రవచనానికి నిశ్శబ్దమైన సాక్ష్యం

రోములో ఉన్న ఒక ప్రాచీన కట్టడం బైబిలు ప్రవచనాలు ఎంత నమ్మదగినవో చూపిస్తుంది.

ఈ వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయి

చాలా బైబిలు ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి, కొన్ని మన భవిష్యత్తులో నెరవేరతాయి.

మీరు భూమ్మీద నిరంతరం జీవించవచ్చు

మానవజాతి పట్ల సృష్టికర్త సంకల్పం ఏమిటో బైబిలు వివరిస్తుంది.

మీ భవిష్యత్తు, మీ నిర్ణయం!

కొంతమంది అదృష్టం లేదా విధిరాత వాళ్ల జీవితాన్ని నియంత్రిస్తుందని నమ్ముతారు. కానీ అది నిజమేనా?

“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”

అన్యాయం, దుష్టత్వం లేని కాలం గురించి బైబిలు వాగ్దానం చేస్తుంది.