కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2018

ఈ సంచికలో 2018 అక్టోబరు 1-28 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

మీకు వాస్తవాలు తెలుసా?

మనకు అందే సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి సహాయపడే మూడు బైబిలు సూత్రాలు ఏమిటి?

“పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి”

ఏ మూడు విషయాల్లో మనం పైకి కనిపించే వాటిని బట్టి ఇతరులకు తీర్పు తీర్చే అవకాశం ఉందో తెలుసుకోండి. అయితే ఆ విధంగా తీర్పు తీర్చడం తెలివైన పని కాదు.

జీవిత కథ

నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాను

తన 68 ఏళ్ల మిషనరీ సేవలో సహోదరుడు మాక్సిమ్‌​ డానీలాకోకు ఎదురైన ఉత్తేజకరమైన సంఘటనల గురించి తెలుసుకోండి.

ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు

ఉదారతకు, సంతోషానికి ఉన్న సంబంధం ఏమిటి?

ప్రతీరోజు యెహోవాతో కలిసి పనిచేయండి

ఏ ఐదు పనులు చేయడం ద్వారా మనం యెహోవాతో కలిసి పనిచేసినట్లు అవుతుంది?

ఓర్పు—ఆశతో సహించడం

పవిత్రశక్తి పుట్టించే లక్షణమైన ఓర్పు అంటే ఏమిటో, దాన్ని ఎలా అలవర్చుకోవాలో, దానివల్ల వచ్చే ప్రయోజనాలేమిటో తెలుసుకోండి.

ఆనాటి జ్ఞాపకాలు

పోర్చుగల్‌లో మొదటి రాజ్య విత్తనాల్ని నాటడం

పోర్చుగల్‌లో సేవచేసిన తొలి ప్రచారకులు ఎలాంటి ఇబ్బందులను అధిగమించారు?