కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2019

ఈ సంచికలో 2019, మార్చి 4 నుండి ఏప్రిల్‌ 7 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి

“నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము”

మనకు కష్టాలు ఎదురైనప్పుడు ఎందుకు ప్రశాంతంగా ఉండవచ్చో మూడు కారణాల్ని పరిశీలించండి.

సంఘంలో యెహోవాను స్తుతించండి

మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడం మీకు కష్టంగా ఉందా? కామెంట్స్‌ చెప్పడానికి మీరెందుకు భయపడుతున్నారో, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకోవచ్చు.

మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

సాతాను మన హృదయాన్ని పాడుచేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు? మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం మన పరలోక రాజు గురించి ఏం చెప్తుంది?

ప్రభువు రాత్రి భోజనం యేసుకున్న వినయం, ధైర్యం, ప్రేమ గురించి ఏం చెప్తుంది?

మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం?

మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ప్రేమ, వినయం, ధైర్యం ఎలా చూపిస్తాం?

పరిపాలక సభలో కొత్త సభ్యుడు

జూ. కెన్నెత్‌ కుక్‌ ఎవరో, ఏంటో తెలుసుకోండి.