కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2019

ఈ సంచికలో 2019, ఏప్రిల్‌ 8 నుండి మే 5 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి

మీ యథార్థతను కాపాడుకోండి!

యథార్థత అంటే ఏమిటి? దాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?

సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి

సాత్వికం చూపించే విషయంలో మోషే, యేసు ఎలా మంచి ఆదర్శం ఉంచారు? ప్రస్తుతం సాత్వికాన్ని వృద్ధి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?

కృతజ్ఞతను చూపించే విషయంలో మనం యెహోవా, యేసు, కుష్ఠురోగియైన సమరయుడి నుండి ఏం నేర్చుకోవచ్చు?

ధర్మశాస్త్రం యెహోవా ప్రేమకు, న్యాయానికి నిదర్శనం

ప్రేమ, న్యాయం విషయంలో యెహోవా ఆలోచన గురించి ధర్మశాస్త్రం ఏం తెలియజేసింది?

జీవిత కథ

అమూల్యమైన క్రైస్తవ వారసత్వం వల్ల వర్ధిల్లాను

దాదాపు 80 ఏళ్లుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న ఉడ్వర్త్‌ మిల్స్‌ జీవిత కథను చదివి ఆనందించండి.

మీకు తెలుసా?

సభామందిరాలు ఎలా ఆరంభమయ్యాయి?