కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2019

ఈ సంచికలో డిసెంబరు 30, 2019 నుండి ఫిబ్రవరి 2, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

అంతం రాకముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోండి

యిర్మీయా ఉదాహరణ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. యెరూషలేము నాశనానికి కొంచెం ముందు, తన స్నేహితులు ఆయన ప్రాణాల్ని కాపాడారు.

పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది?

మనం సమస్యల్ని సహించడానికి దేవుని పవిత్రశక్తి సహాయం చేస్తుంది. కానీ దాన్నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, మనం నాలుగు పనులు చేయాలి.

మీ “విశ్వాసం అనే పెద్ద డాలును” జాగ్రత్తగా చూసుకుంటున్నారా?

మన విశ్వాసం డాలులా మనల్ని కాపాడుతుంది. మన విశ్వాసం అనే డాలు మంచిస్థితిలో ఉందో లేదో పరిశీలించుకోవడానికి మనం ఏం చేయవచ్చు?

లేవీయకాండము పుస్తకం నుండి పాఠాలు

లేవీయకాండము పుస్తకంలో యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాలు ఉన్నాయి. క్రైస్తవులమైన మనం ఆ నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు, కానీ వాటినుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు.

‘మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి’

మనం మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ, దాన్ని అమలు చేయడం కష్టంగా ఉండవచ్చు. మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి సహాయం చేసే కొన్ని సలహాల్ని పరిశీలించండి.

మీకు తెలుసా?

బైబిలు కాలాల్లో గృహనిర్వాహకుడు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించేవాడు?