కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2023

ఇందులో డిసెంబరు 11, 2023–జనవరి 7, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

1923—వంద సంవత్సరాల క్రితం

1923వ సంవత్సరం మీటింగ్స్‌లో, సమావేశాల్లో, ప్రకటన పనిలో మార్పులు జరిగాయి. దానివల్ల బైబిలు విద్యార్థుల మధ్యున్న ఐక్యత ఇంకా ఎక్కువ పెరిగింది.

అధ్యయన ఆర్టికల్‌ 42

మీరు ‘లోబడడానికి సిద్ధమేనా’?

2023, డిసెంబరు 11-17 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 43

“ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు”

2023, డిసెంబరు 18-24 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 44

బైబిల్ని అన్ని కోణాల నుండి పరిశీలించండి

2023, డిసెంబరు 25-31 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 45

యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి

2024, జనవరి 1-7 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

పాఠకుల ప్రశ్న

ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు తినడానికి మన్నా, పూరేడు పిట్టలు తప్ప ఇంకేమీ లేవా?