కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు కళ్లారా చూస్తారు

మీరు కళ్లారా చూస్తారు

డౌన్‌లోడ్‌:

  1. 1. కలగన్న కొత్తలోకం

    కళ్లెదుటే కదలాడగా

    చూశారా?

    నిజంగా

    కళ్లారా ...

  2. 2. కల్లలయ్యే కల కాదది

    తప్పక నిజం చేస్తానని

    మాటిస్తే

    దేవుడే

    చూడమా?

    (పల్లవి)

    సంతోషం

    సడిచేసే ప్రతి నవ్వులో

    ఆనందం

    విలసిల్లే మీ మా జీవితాల్లో

  3. 3. కనుమరుగైన వారంతా

    మనతోనే కలకాలమంతా

    జీవిస్తే

    తోడుగా

    చూడమా?

  4. 4. కంటనీరుకి ఏ కారణం

    లేని కాలాన్నే ఓ కానుకగా

    చేసిస్తే

    అందంగా

    చూడమా?

    (పల్లవి)

    సంతోషం

    సడిచేసే ప్రతి నవ్వులో

    ఆనందం

    విలసిల్లే మీ మా జీవితాల్లో

  5. 5. మాటిచ్చాక మర్చిపోడని

    విశ్వాసంతో చూడాలన్నిట్ని

    (బ్రిడ్జ్‌)

    నమ్మకం

    మీకుంటే

    మీ కోరికా

    నిజమే అవ్వడాన్ని

    చూస్తాం

  6. 6. ఇన్నాళ్లు కలగన్న

    కొత్తలోకం నెరవేరగా

    చూశాలే!

    నిజంగా

    కళ్లారా ...