దానియేలు: జీవితాంతం విశ్వాసం చూపించిన వ్యక్తి

ఇంటికి దూరమయ్యాక దానియేలు విశ్వాసానికి, విశ్వసనీయతకు చాలా పరీక్షలు ఎదురయ్యాయి. కానీ, దానియేలు యెహోవా మీద నమ్మకం ఉంచాడు.

దానియేలు: జీవితాంతం విశ్వాసం చూపించిన వ్యక్తి—1వ భాగం

ఒకవైపు కుటుంబానికి దూరమయ్యాడు, మరోవైపు తన నగరం కాలి బూడిదైంది; మరి దానియేలు తన దేవుడైన యెహోవాను అంటిపెట్టుకుని ఉంటాడా?

దానియేలు: జీవితాంతం విశ్వాసం చూపించిన వ్యక్తి—2వ భాగం

ఒక శక్తివంతమైన రాజ్యం అధికారంలోకి వచ్చింది. దాంతో దానియేలుకు కొత్త శత్రువులు తయారయ్యారు. ఆయన విశ్వాసానికి ముందెన్నడూ లేనివిధంగా పరీక్షలు ఎదురయ్యాయి.