దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!

దేవుని పరిపూర్ణ ప్రభుత్వం కింద లక్షలమంది ప్రజలు సంతోషంగా, సురక్షితంగా జీవిస్తున్నారు. మీరూ దానిలో ఉండాలనుకుంటున్నారా?

పరిపాలక సభ నుండి ఉత్తరం

1914, అక్టోబరు 2న ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ చేసిన ఉత్కంఠభరితమైన ప్రకటన ఎలా నిజమైంది?

1వ అధ్యాయం

“నీ రాజ్యం రావాలి”

యేసు వేరే ఏ విషయం కన్నా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా బోధించాడు. ఆ రాజ్యం ఎప్పుడు, ఎలా వస్తుంది?

2వ అధ్యాయం

రాజ్యం పరలోకంలో స్థాపించబడింది

రాజ్యం స్థాపించబడక ముందే దేవుని ప్రజల్ని సిద్ధం చేయడంలో ఎవరు సహాయం చేశారు? రాజ్యం ఒక వాస్తవమైన ప్రభుత్వమని ఎలా చెప్పవచ్చు?

3వ అధ్యాయం

యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేశాడు

రాజ్యం దేవుని మొదటి సంకల్పంలో భాగమా? రాజ్యానికి సంబంధించిన వివరాల్ని యేసు ఎలా వెల్లడి చేశాడు?

4వ అధ్యాయం

యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం

దేవుని పేరును పవిత్రపర్చడంలో దేవుని రాజ్యం ఇప్పటికే ఏమి సాధించింది? యెహోవా పేరును పవిత్రపర్చడంలో మీరు వ్యక్తిగతంగా ఎలా భాగం వహించవచ్చు?

5వ అధ్యాయం

రాజ్యానికి సంబంధించిన సత్యాలపై రాజు వెలుగు ప్రసరింపజేశాడు

రాజ్యం గురించి, దాని పరిపాలకుల గురించి, దాని పౌరుల గురించి తెలుసుకోండి. అలాగే రాజ్యానికి విశ్వసనీయంగా ఉండడం అంటే ఏమిటో పరిశీలించండి.

6వ అధ్యాయం

ప్రకటనా పని చేసే ప్రజలు—ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు

ఈ చివరి రోజుల్లో ఇష్టపూర్వకంగా ప్రకటించే ఒక సైన్యం ఉంటుందని యేసు ఎందుకు నమ్మాడు? మీరు రాజ్యానికి మొదటి స్థానం ఇస్తున్నారని ఎలా చూపించవచ్చు?

7వ అధ్యాయం

ప్రకటించడానికి ఉపయోగించిన పద్ధతులు—ప్రజల్ని చేరుకోవడానికి వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగించడం

అంతం రాకముందే వీలైనంత ఎక్కువమంది ప్రజలకు మంచివార్త ప్రకటించడానికి, దేవుని ప్రజలు ఎలాంటి కొత్త పద్ధతులు ఉపయోగించారో తెలుసుకోండి.

8వ అధ్యాయం

ప్రకటించడానికి ఉపయోగించిన పరికరాలు—ప్రపంచవ్యాప్త ప్రజలందరి కోసం ప్రచురణలు తయారుచేయడం

రాజు మద్దతు మనకు ఉందని మన అనువాద పని ఎలా నిరూపిస్తుంది? మన ప్రచురణలకు సంబంధించిన ఏ విషయాల్ని బట్టి, రాజ్యం వాస్తవమైనదని మీకు అనిపిస్తుంది?

9వ అధ్యాయం

ప్రకటనా పనికి వచ్చిన ఫలితాలు—“పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి”

గొప్ప ఆధ్యాత్మిక కోత పనికి సంబంధించి, యేసు తన శిష్యులకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

10వ అధ్యాయం

రాజు తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా శుద్ధీకరించాడు

క్రిస్మస్‌, సిలువ ఏ మూలం నుండి వచ్చాయి?

11వ అధ్యాయం

రాజు తన ప్రజల్ని నైతికంగా శుద్ధీకరించాడు—దేవుని పవిత్ర ప్రమాణాలను పాటించడం

యెహెజ్కేలు దర్శనంలో చూసిన ఆలయంలోని కావలి గదులు, ప్రవేశ ద్వారాలు 1914 నుండి ప్రత్యేక అర్థాన్ని సంతరించుకున్నాయి.

12వ అధ్యాయం

“శాంతికి మూలమైన దేవుడు” తన ప్రజల్ని సంస్థీకరించాడు

బైబిలు శాంతిని, అన్నీ పద్ధతి ప్రకారం చేయడంతో ముడిపెడుతోంది. ఎందుకు? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం నేటి క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యం?

13వ అధ్యాయం

రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం

ఆధునిక కాలంలో కొంతమంది హైకోర్టు జడ్జీలు, ప్రాచీన కాలంలోని ధర్మశాస్త్ర బోధకుడైన గమలీయేలులా ఆలోచిస్తున్నారు.

14వ అధ్యాయం

దేవుని రాజ్యానికి మాత్రమే నమ్మకంగా మద్దతివ్వడం

రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉన్న యెహోవాసాక్షుల్ని, హింస ‘నదిలా’ ముంచెత్తినప్పుడు సహాయం వేరేవైపు నుండి అందింది.

15వ అధ్యాయం

ఆరాధనా హక్కు కోసం పోరాడడం

ఆరాధనా స్వేచ్ఛ కోసం దేవుని ప్రజలు పోరాడారు.

16వ అధ్యాయం

ఆరాధన కోసం సమకూడడం

ఆరాధన కోసం సమకూడడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

17వ అధ్యాయం

రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం

రాజ్య ప్రచారకులు తమ నియామకాలు నిర్వర్తించేలా దైవపరిపాలనా పాఠశాలలు ఎలా శిక్షణ ఇస్తున్నాయి?

18వ అధ్యాయం

రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?

రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తారు?

19వ అధ్యాయం

యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని

ఆరాధనా స్థలాలు దేవునికి ఘనత తెస్తాయి. అయితే ఆయన విలువైనవిగా ఎంచేవి వేరే ఉన్నాయి.

20వ అధ్యాయం

సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం

సహాయక చర్యలు చేపట్టడం యెహోవాకు చేసే పవిత్రసేవలో భాగమని ఎందుకు చెప్పవచ్చు?

21వ అధ్యాయం

దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం

హార్‌మెగిద్దోన్‌ యుద్ధం కోసం మీరు ఇప్పుడే సిద్ధపడవచ్చు.

22వ అధ్యాయం

రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది

యెహోవా వాగ్దానాలు తప్పక నెరవేరతాయని మీరు ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?