కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

ప్రకృతిలోని విశేషాలు

ప్రాణుల్లోని కళాత్మకత​—సృష్టిలో అద్భుతాలు

రకరకాల ప్రాణులు ప్రదర్శించే అద్భుతమైన కళల్ని చూస్తే, మన కళ్లను మనమే నమ్మలేం.

ఫోటోసింథసిస్‌​—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

ఫోటోసింథసిస్‌ (కిరణజన్య సంయోగ క్రియ) అంటే ఏంటి? దానివల్ల మనకు జరుగుతున్న మేలు ఏంటి?

భూమ్మీద ప్రాణులు శక్తిని ఎలా ఉపయోగిస్తాయి?​—సృష్టిలో అద్భుతాలు

ఈ ప్రాణుల్లో ఉన్న శక్తిని ఉపయోగించే సామర్థ్యాన్ని చూసినప్పుడు, జీవం ఎలా వచ్చిందని మీకనిపిస్తుంది?

వెలుగును వెదజల్లే ప్రాణులు​—సృష్టిలో అద్భుతాలు

కొన్ని ప్రాణులు వెలుగును వెదజల్లుతాయి. పైగా మనం వాడే లైట్‌ బల్బులు ఆదా చేసే విద్యుత్‌ శక్తితో పోలిస్తే ఇవి ఆదా చేసే శక్తి చాలా ఎక్కువ. ఎలా?

మానవ శరీరం

దెబ్బలు ఎలా తగ్గుతాయి?

దీనిని చూసి సైంటిస్టులు కొత్త రకం ప్లాస్టిక్‌ పదార్థాలను ఎలా తయారు చేస్తున్నారు?

నేల మీద బ్రతికే జంతువులు

ఏనుగు తొండం​—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

ఎటు కావాలంటే అటు వంగగలిగే ఏనుగు తొండాన్ని చూసి పరిశోధకులు ముక్కున వేలేసుకుంటున్నారు! దాని నిర్మాణం వెనకున్న రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి.

ఆర్కిటిక్‌ ప్రాంతం ఉడత మెదడు—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

హైబర్నేషన్‌ తర్వాత, ఉడత మెదడు దానికదే ఎలా అద్భుతంగా రిపేరు అవుతుందో చూడండి.

సముద్రపు జంగుపిల్లి బొచ్చు

కొన్ని పాలు ఇచ్చే నీటి జంతువులకు వెచ్చగా ఉండడానికి కొవ్వు పొర చాలా లావుగా ఉంటుంది. కానీ సముద్రపు జంగుపిల్లి వేరే విధంగా వెచ్చదనాన్ని కాపాడుకుంటుంది.

పిల్లికి మీసాలు ఎందుకు ఉన్నాయి?

ఇ-విస్కర్స్‌ అనే సెన్సార్లతో ఉండే రోబోల్ని శాస్త్రవేత్తలు ఎందుకు తయారుచేస్తున్నారు?

కుక్కకు ఉన్న వాసనచూసే సామర్థ్యం

కుక్కకు ఉన్న వాసనచూసే సామర్థ్యంలోని ఏ అంశాన్ని శాస్త్రవేత్తలు కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు?

గుర్రం కాలు

ఇంజనీర్లు గుర్రం కాళ్లలాంటి వాటిని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు?

నీటి ప్రాణులు

షార్క్‌ చర్మం—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

షార్క్‌ చర్మం మీద పారసైట్లు అస్సలు ఉండవు. ఎందుకని?

పైలట్‌ తిమింగిలం చర్మం దానికదే ఎలా శుభ్రం చేసుకుంటుంది?

దానికున్న ఈ ప్రత్యేకమైన సామర్థ్యాల గురించి షిప్పింగ్‌ కంపెనీలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?

డాల్ఫిన్‌లో ఉన్న సోనార్‌-సృష్టిలో అద్భుతాలు

చుట్టూ ఉండే వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి, దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఈ జంతువులుకున్న అద్భుతమైన సామర్థ్యాలను శాస్త్రవేత్తలు ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆక్టోపస్‌ అద్భుతమైన చేయి—సృష్టిలో అద్భుతాలు

దీన్ని ఆధారం చేసుకొని ఇంజనీర్లు, ఆశ్చర్యపర్చే సామర్థ్యాలున్న రోబోట్‌ చేయిని తయారు చేశారు.

సముద్ర గుర్రం (సీ హార్స్‌) తోక—సృష్టిలో అద్భుతాలు

సముద్ర గుర్రానికి ఉండే ప్రత్యేకమైన తోకను చూసి అత్యాధునిక రోబోలు ఎందుకు తయారు చేస్తున్నారో తెలుసుకోండి.

పక్షులు

పక్షులు పాడే పాటలు​—సృష్టిలో అద్భుతాలు

పక్షులు వినసొంపుగా ఉండే రకరకాల పాటలు ఎలా పాడగలుగుతున్నాయి?

పక్షి రంగులు ఎప్పటికీ వెలిసిపోవు

రంగు వెలిసిపోని పక్షుల ఈకలు మరింత మెరుగైన పెయింట్లను, బట్టలను తయారుచేయడానికి ఎలా సహాయం చేస్తాయి?

గుడ్లగూబ రెక్కలు—సృష్టిలో అద్భుతాలు

తక్కువ శబ్దంతో తిరిగే విండ్‌ మిల్లులను, గుడ్లగూబ రెక్కల డిజైన్‌ చూసి తయారు చేస్తున్నారు.

ఎత్తులో ఎగిరే పక్షుల రెక్కలు

పక్షులను చూసి, విమానం రెక్కల చివర్లను పైకి తిప్పి తయారు చేసి, విమాన ఇంజనీర్లు ఒక్క సంవత్సరంలోనే 760 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా చేశారు.

సరీసృపాలు, ఉభయచరాలు

మొసలి దవడ

మొసల్లు సింహం, పులి కన్నా మూడు రెట్లు బలంగా కొరుకుతాయి. అయితే అంత బలంగా ఉండే మొసలి దవడకు మనిషి వేలు కన్నా స్పర్శ జ్ఞానం చాలా ఎక్కువ. అదెలా సాధ్యం?

కీటకాలు

బంబుల్బీ ఈగ తన వేగాన్ని ఎలా అదుపుచేసుకోగలదు?—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

ఈ చిన్న ప్రాణి ఎంతో అనుభవం ఉన్న పైలట్ల కన్నా ఎలా వేగంగా ఎగరగలదు?

తేనెటీగ వాలే పద్ధతి

ఎగిరే రోబోలకు మార్గనిర్దేశాలు ఇచ్చే వ్యవస్థల్లో వాడడానికి ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగించవచ్చు?

తేనె పట్టు

ఒక స్థలాన్ని వృథా కానివ్వకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో 1999 వరకు గణిత శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. అయితే అలా ఉపయోగించడం తేనెటీగలకు ఎలా తెలుసు?

చీమలు ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఎలా ప్రయాణిస్తాయి?

చీమలు ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రయాణించడం వెనుక రహస్యం ఏంటి?

చీమ మెడ

తన శరీర బరువుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బరువును ఈ చిన్న జీవి ఎలా మోయగలుగుతుంది?

వడ్రంగి చీమ స్పర్శ అవయవం ఎలా శుభ్రం అవుతుంది?

బ్రతకడం కోసం ఈ చిన్ని కీటకం తననుతాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రధాన పనిని అది ఎలా చేసుకుంటుంది?

వలస వెళ్లే మోనార్క్‌ సీతాకోకచిలుక—పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా?

మోనార్క్‌ సీతాకోకచిలుకలు చేసే సుదూర ప్రయాణం ఏం రుజువు చేస్తోంది?

V ఆకారంలో రెక్కలు తెరిచే క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక

మెరుగైన సోలార్‌ పలకల్ని తయారుచేయడానికి క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక ఇంజనీర్లకు ఎలా సహాయం చేసింది?

పండ్ల మీద వాలే చిన్న ఈగ గాలిలో చేసే విన్యాసాలు

ఈ కీటకాలు, ఒక్క క్షణం కన్నా తక్కువ సమయంలోనే యుద్ధాలు చేసే జెట్‌ విమానంలా మలుపులు తీసుకుంటాయి.

మొక్కలు

పొలీయ బెర్రీకున్న మెరిసే బ్లూ కలర్‌

ఈ బెర్రీలో రంగు పుట్టించే పదార్థం లేదు. కానీ ఆ కాయకు ఉండే మంచి బ్లూ కలర్‌ వేరే ఏ చెట్టులో కనపడదు. మరి ఆ కాయ అంత మెరిసే రంగులో ఉండాడానికున్న రహస్యం ఏంటి?