యెహోవా దగ్గరకు తిరిగి రండి

తప్పిపోయిన గొర్రె కోసం యెహోవా వెదుకుతాడు, తన దగ్గరకు తిరిగి రమ్మని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు.

పరిపాలక సభ ఉత్తరం

పరిపాలక సభ రాసిన ఈ ఉత్తరం, మంద నుండి తప్పిపోయిన దేవుని సేవకులను తిరిగి రమ్మని ఆహ్వానిస్తుంది.

1వ భాగం

“తప్పిపోయిన దానిని నేను వెదకుదును”

తప్పిపోయిన గొర్రె ఇక మళ్లీ ఎప్పటికీ రాదని దేవుడు అనుకుంటాడా?

2వ భాగం

ఆందోళన—ఎటుచూసినా ఇబ్బందులే

మీరు యెహోవా సేవను ఒకప్పుడు చేసినట్లు ఇప్పుడు చేయలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారా? అయితే దేవుని బలాధిక్యము నుండి ప్రయోజనం పొందడానికి ఒక చిన్న సలహా మీకు సహాయం చేస్తుంది.

3వ భాగం

మనసుకు తగిలిన గాయాలు—‘ఎవరైనా మీకు హాని చేసినప్పుడు’

తోటి విశ్వాసి మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, దాన్ని తట్టుకోవడానికి మూడు బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి.

4వ భాగం

అపరాధ భావాలు—“నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము”

స్వచ్ఛమైన మనస్సాక్షి వల్ల కలిగే ఊరటను మీరు ఎలా పొందవచ్చు?

5వ భాగం

“మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి

సంఘానికి తిరిగి రావడం ఎలా మొదలుపెట్టాలి? సంఘంలో వాళ్లు నన్ను ఆహ్వానిస్తారా?

ముగింపు

యెహోవా ప్రజలతో కలిసి సంతోషంగా గడిపిన క్షణాలను మీరు ఎప్పుడైనా గుర్తుతెచ్చుకున్నారా?