ఎపిసోడ్ 1
లోకానికి నిజమైన వెలుగు
మొదట్లో వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం దేవునితో ఉన్నాడు, ఆ వాక్యం ఒక దేవుడు (gnj 1 00:00–00:43)
వాక్యం ద్వారానే దేవుడు అన్నిటినీ సృష్టించాడు (gnj 1 00:44–01:00)
వాక్యం ద్వారానే జీవం, వెలుగు వచ్చాయి (gnj 1 01:01–02:11)
చీకటి ఆ వెలుగును జయించలేకపోయింది (gnj 1 02:12–03:59)
లూకా తన సువార్త పుస్తకాన్ని ఎందుకు రాశాడో చెప్పాడు, థెయొఫిలాను సంబోధించాడు (gnj 1 04:13–06:02)
బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి గబ్రియేలు ముందే చెప్పడం (gnj 1 06:04–13:53)
యేసు పుట్టుక గురించి గబ్రియేలు ముందే చెప్పడం (gnj 1 13:52–18:26)
మరియ తన బంధువు ఎలీసబెతు దగ్గరికి వెళ్లడం (gnj 1 18:27–21:15)
మరియ యెహోవాను కీర్తించడం (gnj 1 21:14–24:00)
యోహాను పుట్టడం, అతనికి పేరు పెట్టడం (gnj 1 24:01–27:17)
జెకర్యా ప్రవచనం (gnj 1 27:15–30:56)
పవిత్రశక్తి వల్ల మరియ గర్భవతి అయ్యింది; యోసేపు స్పందన (gnj 1 30:58–35:29)
యోసేపు మరియలు బేత్లెహేముకు వెళ్లారు; యేసు పుట్టాడు (gnj 1 35:30–39:53)
పొలాల్లో ఉన్న గొర్రెల కాపరులకు దేవదూతలు కనిపించారు (gnj 1 39:54–41:40)
గొర్రెల కాపరులు పశువుల తొట్టి దగ్గరికి వెళ్లారు (gnj 1 41:41–43:53)
యేసును యెహోవాకు చూపించడానికి ఆలయానికి తీసుకెళ్లారు (gnj 1 43:56–45:02)
సుమెయోనుకు క్రీస్తును చూసే గొప్ప అవకాశం దొరికింది (gnj 1 45:04–48:50)
బిడ్డ గురించి అన్న మాట్లాడడం (gnj 1 48:52–50:21)
జ్యోతిష్యులు రావడం, హేరోదు పన్నిన కుట్ర (gnj 1 50:25–55:52)
మరియను, యేసును తీసుకుని యోసేపు ఐగుప్తుకు పారిపోయాడు (gnj 1 55:53–57:34)
హేరోదు బేత్లెహేములో, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో మగపిల్లల్ని చంపించాడు (gnj 1 57:35–59:32)
యేసు కుటుంబం నజరేతులో స్థిరపడింది (gnj 1 59:34–1:03:55)
ఆలయంలో పన్నెండేళ్ల యేసు (gnj 1 1:04:00–1:09:40)
యేసు తన అమ్మానాన్నలతో నజరేతుకు తిరిగొచ్చాడు (gnj 1 1:09:41–1:10:27)
నిజమైన వెలుగు లోకంలోకి రాబోతుంది (gnj 1 1:10:28–1:10:55)