JW లైబ్రరీ
JW లైబ్రరీ ఫీచర్లు
బైబిలు ఫీచర్లు
ఆరు బైబిలు అనువాదాల నుండి ఎంపిక చేసుకోండి.
వచనం సంఖ్యను తాకి అందుబాటులో ఉన్న బైబిళ్లలో పోల్చి చూడండి.
ఫుట్‌నోట్ మార్కర్‌ని గానీ రెఫరెన్స్ లెటర్‌ని గానీ తాకి సంబంధిత సమాచారాన్ని చూడండి.
నావిగేషన్
కొత్తగా వచ్చిన ప్రచురణను చూడాలంటే కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని స్వైప్ చేయండి.
ఒక లేఖనం లేదా ఒక చాప్టర్ దగ్గర బుక్‌మార్కులు పెట్టుకోండి అప్పుడు చదువుతున్న భాగాన్ని వెంటనే చూడవచ్చు.
అంతకుముందు ఏమి చదివారో చూడాలనుకుంటే హిస్టరీ (ఇంతకు ముందు చూసినవి) అనే ఆప్షన్‌ను ఉపయోగించండి.
వెతుకు అనే ఆప్షన్‌ను ఉపయోగించి కొత్త పత్రికలో మీకు కావాల్సిన కొన్ని పదాలను, వివరణలను వెదకండి.