Apple పరికరాల కోసం JW లైబ్రరీ
JW లైబ్రరీ యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక అధికారిక యాప్. అందులో చాలా బైబిలు అనువాదాలు, బైబిలును అర్థం చేసుకోవడం కోసం పుస్తకాలు, బ్రోషుర్లు ఉన్నాయి.
ఈ భాగంలో
JW లైబ్రరీ—iOSని ఉపయోగించడం మొదలుపెట్టండి
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
బైబిళ్లను డౌన్‌లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.
ప్రచురణల్ని డౌన్‌లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
బుక్‌మార్క్‌లను పెట్టుకోండి, మార్పులు చేసుకోండి—iOS
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, బుక్‌మార్క్‌లను ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి.
హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ఉపయోగించి, ఎలా మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోవచ్చో తెలుసుకోండి.
బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ఉపయోగించి, ఇన్‌సైట్ ఆన్ ద స్క్రిప్చర్స్‌లో, లేదా బైబిల్లో, ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని ఎలా వెదకాలో తెలుసుకోండి
హైలైట్ చేసుకోండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ని ఉపయోగించి ఓ పదాన్ని లేక పదబంధాన్ని ఎలా హైలైట్ చేసుకోవచ్చో తెలుసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (iOS)
ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.