కంటెంట్‌కు వెళ్లు

పిల్లల్ని పెంచడం

మంచి తల్లి/తండ్రిగా ఉండడం ఎలా

మంచి నాన్నగా ఎలా ఉండవచ్చు?

మీరు ఇప్పుడు ఎలాంటి భర్తగా ఉంటారు అనే దాన్నిబట్టే, తర్వాత ఎలాంటి తండ్రిగా ఉంటారో తెలుస్తుంది.

తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచాలంటే ఏంచేయాలి?

మీ పిల్లల్ని బాధ్యతగల వాళ్లుగా ఎలా పెంచవచ్చు?

కుటుంబ విజయం—ఆదర్శం

మీరు చెప్పే మాటలు మీ పిల్లల హృదయాల్లోకి చేరాలంటే మీరు చెప్పేవాటి ప్రకారం మీ పనులు కూడా ఉండాలి.

మీ పిల్లవాడు వైకల్యంతో బాధపడుతుంటే ...

అలాంటి పిల్లల్ని పెంచుతున్నప్పుడు సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లను గమనించండి. వాటిని ఎదుర్కోవడానికి బైబిలు జ్ఞానం మీకెలా సహాయం చేస్తుందో పరిశీలించండి.

శిక్షణ

ఇంటి పనులు చేయడం ఎంత ముఖ్యం?

మీరు మీ పిల్లలకు ఇంట్లో పనులు చెప్పడానికి ఇష్టపడడం లేదా? అయితే, ఇంట్లో పనులు చేస్తే వాళ్లు బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకుంటారో, సంతోషం ఎలా పొందుతారో చూడండి.

మీ పిల్లల్లో నైతిక విలువల్ని నాటండి

సెక్స్‌ గురించిన నైతిక విలువలు, సత్యాలు మీ పిల్లలకు తెలుసా? ఈ విషయంలో దేవుడు ఇచ్చిన ప్రమాణాలేమిటో, వాటిని మీ పిల్లలకు ఎలా చెప్పవచ్చో తెలుసుకోండి.

మంచిచెడులను అర్థం చేసుకోవడం

మీ పిల్లలకు నీతి నియమాలను బోధించడం ద్వారా వాళ్ల భవిష్యత్తుకు మంచి పునాది వేసినవాళ్లవుతారు.

పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను ఎలా పెంచాలి?

పిల్లలకు మంచిగా తీర్చిదిద్దడానికి యేసు ఆదర్శం మీకెలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకోవాలి?

బాధ్యతగా ఉండడం ఎప్పుడు నేర్చుకోవాలి? చిన్నప్పుడా, పెద్దయ్యాక?

మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?

క్రమశిక్షణ ఇవ్వడం అంటే కేవలం నియమాలు పెట్టడం, శిక్షించడం ఒక్కటే కాదు.

ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?

దేనినైనా తట్టుకుని నిలబడడం నేర్చుకుంటే పిల్లలు జీవితంలో వచ్చే సమస్యల్ని తట్టుకోగలుగుతారు.

మీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం నేర్పించండి

ఓటమి జీవితంలో ఓ భాగం. మీ పిల్లలకు ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండడం, దాన్ని సరిచేసుకోవడం నేర్పించండి.

మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా ఎలా సహాయం చేయవచ్చు?

మార్కులు తగ్గడానికి అసలు కారణమేంటో గుర్తించి, నేర్చుకోవాలనే ఆసక్తిని ఎలా పెంచవచ్చో తెలుసుకోండి.

నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?

ఏడ్పించేవాళ్లతో ఎలా ఉండాలో మీ పిల్లవాడికి నేర్పించడానికి సహాయం చేసే నాలుగు అంశాల్ని తెలుసుకోండి.

పిల్లల్ని ఎలా పొగడాలి

ఒక విధంగా పొగిడినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి.

ఎదిగే వయసులో వచ్చే మార్పులు గురించి పిల్లలతో మాట్లాడండి

ఎదిగే వయసులో వచ్చే మార్పులను బైబిలు ఇచ్చే 5 సలహాలతో మీరు చక్కగా ఎదుర్కోవచ్చు.

మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం ఎలా నేర్పించవచ్చు?

బైబిలును మీ పిల్లలకు అర్థమయ్యేలా ఎలా నేర్పించవచ్చు?

తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్‌ గురించి ఎలా బోధించవచ్చు?

మీ పిల్లలకు సెక్స్‌ గురించి బోధించడానికి, లైంగిక దాడిచేసే వాళ్లనుండి వాళ్లను కాపాడడానికి సహాయం చేసే చక్కని సలహాలు బైబిల్లో ఉన్నాయి.

సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి

పిల్లలకు చాలా చిన్న వయసులోనే సెస్కు సంబంధించిన సమాచారం చుట్టూ కనిపిస్తుంది. మీరు ఏమి తెలుసుకోవాలి? మీ పిల్లలను కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలి

సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడండి

తల్లిదండ్రులు పిల్లలతో సెక్స్‌ గురించి మాట్లాడడం చాలా ముఖ్యం. మాట్లాడడానికి కష్టంగా ఉండే ఈ అంశం గురించి పిల్లలతో ఎలా మాట్లాడవచ్చో తెలుసుకోండి.

మీ పిల్లల్ని కాపాడుకోండి

జాగ్రత్తగా ఉండడం ఎలానో నిఖల్‌, కీర్తన నేర్చుకుంటున్నారు.

మద్యం గురించి పిల్లలతో మాట్లాడడం

ఈ ప్రాముఖ్యమైన విషయం గురించి తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడు, ఎలా మాట్లాడాలి?

క్రమశిక్షణ

మీ పిల్లలకు ఓపిగ్గా ఉండడం నేర్పించండి

మీ పిల్లలు అడిగిన ప్రతీది ఇచ్చేస్తే, నిజానికి వాటికన్నా చాలా ముఖ్యనది మీ పిల్లలకు దూరం చేస్తున్నట్లు అవుతుంది.

పిల్లలకు వినయాన్ని నేర్పించండి

మీ అమ్మాయి లేదా అబ్బాయి ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్లకు వినయం నేర్పించండి.

పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడమెలా?

పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే విషయంలో తల్లిదండ్రులకు వేర్వేరు అభిప్రాయాలుంటే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో ఏమి చేయవచ్చో తెలుసుకోండి.

పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి?

సమర్థవంతమైన క్రమశిక్షణలో ఉండాల్సిన మూడు విషయాల గురించి బైబిలు చెబుతుంది.

నిగ్రహం చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

నిగ్రహం చూపించడం ఎందుకు ముఖ్యం, ఆ లక్షణాన్ని మనం ఎలా నేర్చుకుంటాం?

వినయం ఎలా చూపించాలి?

వినయంగా ఉండడం నేర్పిస్తే, పిల్లలకు ఇప్పుడు, పెద్దయ్యాక ప్రయోజనాలు ఉంటాయి.