మాట్లాడుకోవడం
టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
టెక్నాలజీని వాడే విధానం మీ వివాహ బంధాన్ని బలపర్చగలదు లేదా బలహీనపర్చగలదు. అది మీ వివాహ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది?
సమస్యల గురించి ఎలా మాట్లాడుకోవాలి?
మగవాళ్లు ఆడవాళ్లు మాట్లాడే పద్ధతుల్లో ఉన్న తేడాలు తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటే చాలావరకు చికాకును తగ్గించుకోవచ్చు.
ఎలా సర్దుకుపోవాలి?
భార్యాభర్తలు గొడవ పడకుండా ఇద్దరూ కలిసి మంచి పరిష్కారానికి రావడానికి ఉపయోగపడే నాలుగు విషయాలు.
ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?
శాంతి లేని చోట శాంతిని తీసుకురావడానికి బైబిలు జ్ఞానం ఉపయోగపడుతుందా? ఆ విషయాలను పాటించిన వాళ్లు ఏమంటున్నారో చూడండి.
కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?
కోప్పడడం వల్లే కాదు, కోపాన్ని అణచుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడౌతుంది. మరి మీ భర్త/భార్య చాలా కోపం తెప్పిస్తే మీరేం చేయాలి?
క్షమాపణ ఎలా అడగాలి?
తప్పంతా నాది కానప్పుడు నేను క్షమాపణ చెప్పాలా?