కంటెంట్‌కు వెళ్లు

చెడు అలవాట్లు

చెడు అలవాట్లు పెంచుకోవడం ఎంత తేలికో వాటిని మానుకోవడం అంత కష్టం. రకరకాల చెడు అలవాట్లు ఏంటో, వాటికి బదులు మంచి అలవాట్లు పెంచుకోవాలంటే ఏం చేయాలో ఈ సెక్షన్‌ మాట్లాడుతుంది.

మాట్లాడుకోవడం

నేను పుకార్లను ఎలా ఆపవచ్చు?

ఇతరుల గురించి హానికరమైన పుకార్లు మాట్లాడకుండా ఉండడానికి వెంటనే చర్య తీసుకోండి!

బూతులు మాట్లాడడం నిజంగా తప్పా?

ప్రస్తుతం ఎవ్వరు చూసినా బూతులు మాట్లాడుతున్నారు. అందులో తప్పు ఉందా?

బానిసలైపోవడం

పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?

అశ్లీల చిత్రాలు చూడడం ఏవిధంగా పొగతాగడం లాంటిది?

అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడం ఎలా సాధ్యం?

ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఫిల్టర్‌ మాత్రమే ఎందుకు సరిపోదు?

అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు నేను బానిసనైతే?

అశ్లీల చిత్రాల ఉద్దేశం అర్థం చేసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.

సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి

చాలామంది సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు (వేపింగ్‌) తాగుతున్నారు. కానీ కొంతమంది ఆ అలవాటును మానుకున్నారు, ఇంకొంతమంది మానడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? సిగరెట్‌ తాగడం అంత ప్రమాదకరమా?

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి సహాయం చేసే మూడు విషయాల్ని గమనించండి.

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.

సమయాన్ని చక్కగా ఎలా ఉపయోగించాలి

మల్టీ టాస్కింగ్‌ చేయడం మంచిదేనా?

మీ ధ్యాస పక్కకు వెళ్లిపోకుండా ఒకేసారి ఎక్కువ పనుల్ని చేయగలరా?

నేనెలా పనుల్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు?

పనుల్ని వాయిదా వేయకుండా ఉండడానికి కొన్ని టిప్స్‌ తెలుసుకోండి.

పనుల్ని వాయిదా వేయడం గురించి యువత ఏమంటున్నారు

పనుల్ని వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టాల గురించి, అలాగే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి యువత ఏం చెప్తున్నారో వినండి.